JGL: ఖరీఫ్ 2025–26 ప్యాడీ కొనుగోళ్ల ఏర్పాట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర జగిత్యాల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో PPCల వద్ద మౌలిక వసతుల ఏర్పాట్లు, మిల్లర్ల ట్యాగింగ్, స్పెషల్ ఆఫీసర్ల నియామకం, సీఎంఆర్ డెలివరీలపై చర్చించారు.