HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు రైల్వే సేఫ్టీ, స్వచ్ఛతకు సంబంధించి ప్రతి ఒక అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రైల్వే భద్రత అతి ముఖ్యమైన అంశంగా వివరించారు. ప్రతి రోజు రైల్వే ట్రాక్ చెకింగ్ నిర్వహించాలని ట్రాకర్లకు సూచించారు.