AP: మాజీ సీఎం జగన్‌కు చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నై NCLT అప్పీలేట్ స్టేటస్ కో విధించింది. తనకు తెలియకుండా తన కంపెనీ షేర్లను షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ హైదరాబాద్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. జగన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును షర్మిల చెన్నై NCLTలో సవాల్ చేయగా.. స్టేటస్ కో విధించింది.