ADB: ఎస్సీ, ఎస్టీలపై దాడులను పర్యవేక్షించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పట్టణంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. SC, STలపై జరుగుతున్న దాడులను నివారించాలన్నారు. దాడుల నివారణ, బాధితులకు న్యాయం చేసేందుకే జిల్లా విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. MLA పాయల్ శంకర్, SP అఖిల్ మహాజన్ తదితరులున్నారు.