SKLM: ప్రతి పల్లె పల్లెలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు మందస వెలుగు పీవో పీ. కూర్మా రావు తెలిపారు. మంగళవారం మందస మండల పరిధిలో పలు గ్రామాల్లో స్వయం శక్తి సంఘాల మహిళల సభ్యులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. వస్తు సేవలపై పన్నులు ధరలు తగ్గి పేద, మధ్య తరగతి వర్గాలు కు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు.