HYD: కూకట్ పల్లి పరిధి అల్లాపూర్ పర్వత్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై డ్రైనేజీ పొంగిపొర్లటంతో పాటు, గార్బేజ్ పేరుకపోయిందని ఇవాళ ఉదయం HIT TV ఓ కథనాన్ని రాసుకొచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు, రోడ్డుపై ఉన్న చెత్త క్లియర్ చేయడంతో పాటు, డ్రైనేజీ సమస్యను జలమండలి అధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.