KMM: పెద్దతండా, వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడనునున్నది. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ ప్రభాకర్ రావు తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని పలు కాలనీలు, గ్రామాల్లో పవర్ నిలిపివేయబడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.