MBNR: బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన మహబూబ్నగర్లో బీసీల రణభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఈరోజు తెలిపారు. అయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని, బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.