BDK: భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్లో భూములు కోల్పోయి ఉద్యోగాలు రాని ఆదివాసి భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని కోరుతూ.. ఐటీడీఏ పీవోకు మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఇవాళ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. మణుగూరు పినపాక మండల ప్రజలకు VTDA విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా ఉపాధి కల్పించాలని కోరారు.