SDPT: జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ, కంప్యూటర్, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ బహూకరించారు. జగదేవ్పూర్ మండల యూటీఎఫ్ అధ్యక్షులు తలారి శ్రీనివాస్, ముత్యాల వేణుగోపాల్, యాదగిరిలు అందజేశారు. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయితేనే విద్యావ్యవస్థకు పునాదులు గట్టిగా ఉంటాయని పేర్కొన్నారు.