CTR: నేడు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వీ.ఎం థామస్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఉదయం 10:00 గంటలకు గంగాధర నెల్లూరు మండల కేంద్రం బలిజకండ్రిగ నుంచి బెంగళూరు వరకు కొత్త వెన్సన్ బస్ సర్వీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు ICDS ప్రాజెక్టు కార్యాలయం పోషకాహార మాస ఉత్సవాల్లో పాల్గొంటారు.