MBNR: నవాబ్‌పేట్ మండల కేంద్రంలోని నర్సరీని ఎంపీడీవో జయరాం నాయక్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులతో మాట్లాడుతూ.. మొక్కలను ఎప్పటికప్పుడు పరిశీలించి క్రమం తప్పకుండా నీరు అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న జాబ్ కార్డ్స్, ఈ-కేవైసీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో TA, FA, నర్సరీ నిర్వాహకులు పాల్గొన్నారు.