NLR: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గూగుల్ క్లౌడ్ సంస్థ రాక మైలురాయిగా నిలుస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ రాక రాష్ట్ర భవిష్యత్తు రూపురేఖలను మార్చబోతుందన్నారు.