MDK: చేగుంట మండలంలో మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శివప్రసాద్ హెచ్చరించారు. భూభారతి స్లాట్ బుకింగ్, భూముల విషయంలో ఎవరు దళారులు, మధ్యవర్తిత్వం చేయరాదని పేర్కొన్నారు. ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.