KMR: బీర్కూర్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి గత కొన్ని రోజులుగా అక్రమంగా కొందరు రాత్రి వేళలో మొరం దందాను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి సైతం కొందరు మొరం తరలిస్తుండగా పోలీసులు ఓ టిప్పర్ను పట్టుకున్నారు. అనుమతులు లేకుండా మొరం తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.