KMR: పండగ పూట విషాదం నెలకొంది. కాళ్లు శుభ్రం చేసుకునేందుకు కొలనులోకి దిగిన ఓ యువకుడు జారిపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని నేరల్‌తండాకు చెందిన బార్దవల్ రాజు(21) షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు.