SRD: సంగారెడ్డి పట్టణంలోని రాంనగర్ లో మాజీ MLA జగ్గారెడ్డి ఆధ్వర్యంలో హోలీ సందడి కలర్ ఫుల్గా మారింది. ఆయన దరువు కొట్టినా.. తీన్మార్ స్టెప్పులు వేసినా.. అందరికంటే ఆయనే దిట్ట. ఇవాళ తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్, పార్టీ నాయకులు, యువకులతో కలిసి రంగుల పండుగను జరుపుకున్నారు. రాంనగర్లో సాదాసీదాగా ఆయనకంటూ ప్రత్యేకతను చాటడమే కాకుండా, అందరినీ ఆకట్టుకున్నారు.