KNR: జమ్మికుంట రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం “కో ఆపరేటివ్ ఎక్సలెన్స్ & మెరిట్-2025” అవార్డు లభించింది. దీనిని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ అవార్డును హైదరాబాద్ లోని టెస్కాబ్లో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ చేతుల మీదుగా FPO ప్రెసిడెంట్ మహేందర్ స్వీకరించారు.