BHNG: తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలో గల మోడల్ స్కూల్, కాలేజ్‌కు చెందిన విద్యార్థులు కబడ్డీలో ఆకుల పూజ, ఎయ్యాముల అంజలి, దాసారం రాధిక, బాణావత్ నితిన్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 28, 29, 30వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.