SKLM: రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోక్సో చట్టం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మహిళా సంరక్షణ కార్యదర్శి వావిలాపల్లి సుమన అన్నారు. మంగళవారం శ్రీకాకుళం వార్డు సచివాలయంలో ఆమె అంగన్వాడీ కార్యాలయంలో మహిళతో మాట్లాడుతూ ఈ చట్టం పట్ల ప్రతి మహిళ తెలుసుకోవాలని సూచించారు. చిన్నారులపై లైంగిక కార్యక్రమాలు చేపడితే ఈ చట్టం శిక్షిస్తుంది అన్నారు.