అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ చేరుకున్నారు. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా సౌదీ చేరుకున్న ట్రంప్‌కు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సాదర స్వాగతం పలికారు. ట్రంప్‌తో పాటు పర్యటనలో మంత్రులు మార్కో రూబియో, పీట్ హెగ్సేత్, హోవార్డ్ లుట్నిక్ పాల్గొన్నారు.
Tags :