WGL: క్రిస్మస్ సందర్భంగా BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ని తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను శాలువాతో సన్మానించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో క్రిస్టియన్ జేఎసీ నాయకులు సోలోమన్ రాజు, నెహెమియా, లియో లూయిస్ తదితరులున్నారు.