TPT: ఈనెల 27, 28, 29వ తేదీలలో కడపలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహానాడులో నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.