హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న బాలికను అమెరికాకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ నేడు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య చేతుల మీదుగా సాగింది. అమెరికాకు చెందిన దంపతులు బాలికను అంతర్ రాష్ట్ర దత్తత కోసం దరఖాస్తు చేయగా పరిశీలించి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి జయంతి పాల్గొన్నారు.