VZM: చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కెల్ల, గుర్ల, గరికివలస, వల్లాపురం, కొండగండ్రేడు,పెనుబర్తి తదితర గ్రామాల రైతులు ఫిర్యాదారులు అందజేశారు. ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.