ATP: అనంతపురం మునిసిపాలిటీలో అవినీతి ఆరోపణలపై శుక్రవారం మేయర్ వసీం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు తీవ్రంగా స్పందించారు. డంపింగ్ యార్డ్‌లో రూ.9 కోట్ల అవినీతి జరిగిందని చెబితే, నిరూపించాలని సవాలు చేశారు. ‘రూ.1,045 కోట్లతో అభివృద్ధి చేసిన నేను డమ్మీ మేయరా? మేము ఆమోదించిన పనులు మీరు చేస్తే మీరూ డమ్మీ ఎమ్మెల్యేనే’ అంటూ విమర్శించారు.