TPT: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి శుక్రవారం ‘కియోస్క్ యంత్రాన్ని’ సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది. క్యూ ఆర్ కోడ్‌తో యూపీఐ మోడ్ ద్వారా రూ. లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఈ యంత్రాలను టీటీడీ తిరుమల తిరుపతిలోని అన్ని ఆలయాలలోనూ వినియోగిస్తోంది.