NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన నివాసంలో ఏపీ ఆగ్రో ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డిని, ఆగ్రో ఛైర్మన్ మాలేపాటి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రస్తుత రాజకీయ అంశాలు తదితరు విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.