BHNG: రాజపేట మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. రాజపేట కేంద్రంలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాజపేట అభివృద్ధికై ఓటు హక్కును సద్వినియోగం చేయకుండా తమకు నచ్చిన నాయకులకు ఓటు వేశామంటూ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు మండలం, గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రజలు పేర్కొన్నారు.