అనంతపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా సీనియర్ టీడీపీ తెలుగు మహిళ నాయకురాలు కంఠా దేవి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు మహిళ విభాగంలో క్రియాశీలకంగా ఉన్న కంఠా దేవికి ఈ పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.