CTR: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొంపిచర్ల మండలంలో ఇవాళ పర్యటిస్తున్నారు. పది పంచాయతీల పరిధిలో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు అందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు.