VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా 28 గ్రామపంచాయతీలో సర్పంచ్ వార్డు స్థానాలకు జరుగుతున్న పోలింగ్ ఉదయం 11 గంటలకు 56% నమోదైంది. మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పోలింగ్ ముగియనుంది. క్యూ లైన్లో ఉన్నవారికి అనుమతించనున్నారు. అత్యధికంగా మదనపల్లిలో 82%, అత్యల్పంగా కాకర్లగండి తండాలో 13% నమోదయింది.