KMR: మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ సర్పంచ్‌గా మరుపాక అంజమ్మ, వెనుకతండా గ్రామ సర్పంచ్‌గా కెలోత్ పద్మ, బోడిగుట్ట తండా గ్రామ సర్పంచ్‌గా మాలోత్ సంతోష్, అంకిరెడ్డి పల్లి తండా సర్పంచ్‌గా బానోత్ శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. మండలంలోని 21 గ్రామాల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.