KMM: నేడు జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో హర్యానా తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి స్వాతి 151 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓటు వేసి ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు, గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి రుణపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు.