MDK: హవేలి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా సర్పంచ్‌గా కాట్రోత్ అను గెలుపొందారు. దూప్ సింగ్ తండా ఇటీవల కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలతో దూప్ సింగ్ తండా అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసిందే. మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.