BDK: పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మట్టా బాబూరావు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పూణెం వేణు, ఇండిపెండెంట్ మడకం సత్య లింగంపై ఆయన గెలుపు సాధించారు. 8 వార్డుల్లో ఏడు వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.