ప్రకాశం: Y. పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అవగాహన లేక మాట్లాడుతున్నారని మార్కాపురం టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఇంచార్జి బూదాల జాన్ డేవిడ్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయడం సరైనది కాదని, జిల్లా కోసం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారన్నారు.