CTR: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 10 మందికి గురువారం చిత్తూరు కోర్టు లక్ష జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తూరులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం తాగి నడుపుతూ.. 10 మంది పట్టుపడ్డారని, వారిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరచగా జడ్జి ఒక్కొక్కరికి రూ. 10 వేలు జరిమానా విధించారని తెలిపారు.