SRPT: మోతే మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన రెండు పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. సీపీఎం పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్ది మంజుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని మంజుల భాస్కర్ రెడ్డి చెప్పారు.