ప్రకాశం: నీటి సమస్యకు శాస్వితముగా పరిష్కరించడమే ముఖ్య లక్ష్యమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం 14 వ వార్డులో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ట్యాంకర్స్ ద్వారా 420 నుంచి 100 ట్యాంకర్లకు తగ్గించి పైపు లైన్స్ ద్వారా శాశ్విత నీటి పరిస్కారం చూపుతున్నట్లు ఆయన తెలిపారు.