రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ సర్పంచ్‌గా కొక్కుల నరేష్ గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో పోటీ చేసిన ఆయన విజయంతో గ్రామంలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు.