మహబూబ్నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆయనకు చేరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామస్తులు అభివృద్ధిని కోరుకున్నారని అందువల్లే తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు.