TG: రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఓ గ్రామంపైనే పడింది. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న గ్రామం భద్రాచలం. మొత్తం 40,761 మంది ఓటర్లు, 20 వార్డులు ఉన్నాయి. ఈసారి ST రిజర్వడ్ అయిన స్థానానికి ఐదుగురు పోటీలో ఉన్నారు. 75 మంది వార్డు సభ్యులు పోటీలో నిలిచారు.