SRPT: ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి శిగ నాగమణి శ్రీనివాస్ గౌడ్ 272 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపుకు కృషి చేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని, గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.