సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 214 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి 2 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. గిల్ డకౌట్ అవ్వగా, రెండు సిక్సర్లు కొట్టి దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ(17)ను యాన్సెన్ అద్భుతమైన బంతికి పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన సూర్య(3) కూడా ఔట్ అయ్యాడు. భారత్ స్కోర్ 32/3.