TCL నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. రూ.1.10 లక్షల విలువైన 55 అంగుళాల 4K QLED టీవీ ఇప్పుడు ఏకంగా 66% డిస్కౌంట్తో కేవలం రూ.36,990కే అమెజాన్లో లభిస్తోంది. HDFC కార్డుతో మరో రూ.3,000 తగ్గుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ అట్మాస్ సౌండ్, గూగుల్ టీవీ వంటి హైఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ రేటుకు బెస్ట్ టీవీ కావాలంటే ఇదే ఛాన్స్.