JNG: చిల్పూర్ మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచిన వారి వివరాలు. ★ కొండాపూర్-గుగులోతు దేవేందర్ నాయక్ (BRS), ★ పల్లగుట్ట-ఎనగందుల నరసింహారెడ్డి (కాంగ్రెస్), ★ నష్కల్- రాజుయాదవ్ (కాంగ్రెస్), ★ కృష్ణాజిగూడెం- మల్లం రవీందర్ (BRS) లు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు దృవీకరించారు.