TG: రాష్ట్రవ్యాప్తంగా తండాలలో తొలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు పోటీ ఇస్తుంది. తండాల్లో గులాబీ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా తండాలను గ్రామపంచాయతీగా గుర్తించిన కారణంగా BRSకు తండాల్లో ఎక్కువ స్థానాలు వస్తున్నట్లు సమాచారం.