మహబూబ్‌నగర్ రూరల్ మండలం పెద్దబావి గ్రామ సర్పంచ్‌గా సీనియర్ నాయకులు పెద్దబావి రంగయ్య గెలుపొందారు. సమీప BRS పార్టీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు తనను గెలిపించాయని అన్నారు. ప్రజలు ఇలాగే సేకరిస్తే గ్రామాన్ని అద్భుత రీతిలో గెలిపిస్తానని వెల్లడించారు.