SRPT: మంత్రి ఉత్తమ్ సొంతూరు తిరుమలగిరి మండలం తాటిపాముల పంచాయతీ ఎన్నికల ఫలితం వెలువడింది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయినపల్లి కిషన్ 510 ఓట్లతో ఘన విజయం సాధించారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే మందుల సామెలక్కు కృతజ్ఞతలు తెలియజేశారు.